ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఒరిస్సానుంచి అగ్ని 1 క్షిపణి ప్రయోగం

బాలసోర్‌: అణు సామర్థ్యం కలిగిన అగ్ని 1 క్షిపణిని గురువారం ఒరిస్సా బాలాసోర్‌ ప్రాంతం లోని వీలర్‌ దీవినుంచి విజయవంతంగా ప్రయోగించారు. సూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఉపరితల క్షిపణిని సైన్యంకోసం తయారుచేశారు. రక్షణ శాఖ పరిశోధక విభాగం శాస్త్రవేత్తలు (డీఆర్‌డీఓ) దీన్ని తయారుచేశారు. దీన్ని ఇప్పటికే సైన్యానికి అందజేసినా ట్రయల్‌రన్స్‌ తరువాతే ఉపయోగించాల్సి ఉన్నందున ఇటీవలికాలంలో ఇక్కడినుంచే వరుస ప్రయోగాలు చేశారు.

కామెంట్‌లు