ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అక్రమాలకు పాల్పడే గ్యాస్‌ ఏజెన్సీల లైసెన్సులు రద్దు

హైదరాబాద్‌ : అక్రమాలకు పాల్పడే గ్యాస్‌ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీ, ఎస్‌ఆర్‌ నగర్‌లో ఉన్న గ్యాస్‌ ఏజెన్సీల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్యాస్‌ ఏజెన్సీల అక్రమాలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. త్వరలో తీసుకువచ్చే బయోమెట్రిక్‌ విధానంతో గ్యాస్‌ ఏజెన్సీల అక్రమాలను అరికడతామని చెప్పారు.

కామెంట్‌లు