ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

దుర్గాదేవి మంటపంలో అగ్నిప్రమాదం

గాజువాక, చైతన్యవారధి : దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. దేశంలోనే అతిపెద్ద 56 అడుగుల భారీ దుర్గాదేవి విగ్రహం ఆగ్నికి ఆహుతైంది. గాజువాకలో ఏర్పాటు చేసిన 56 అడుగుల భారీ దుర్గాదేవి మండపంలో అగ్నిప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలనార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒక్కసారీగా మండపంలో మంటలు రేగడంతో అమ్మవారి విగ్రహం మంటల్లో చిక్కుకుంది.గమనించిన భక్తులు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటీకే విగ్రహం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలతో భక్తులు తీవ్రంగా కలతచెందుతున్నారు.ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. దుర్గాదేవి విగ్రహం దగ్దమైన విషయం తెలిసి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

కామెంట్‌లు