ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

న్యాయవాదుల డిమాండ్‌ను పరిష్కరించాలి

తిరుపతి: రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న న్యాయవాదుల న్యాయమైన కోర్కెను పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత
గాలి ముద్దుకృష్ణనాయుడు అన్నారు. తిరుపతిలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. దేశంలోనే విస్తీర్ణం, జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉందని, అయినా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటుకు నోచుకోకపోవడం దారుణమన్నారు.

కామెంట్‌లు