ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సెలవులను సద్వినియోగం చేసుకోవాలి

ఇంటర్మీడియట్‌, పదవ తరగతి, డీగ్రీ పరీక్షలు ఒకటోకటిగా ముగిశాయి. కళాశాలలకు, ఉన్నత పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. జూన్‌ వరకు రెండు నెలల పాటు ఈ సెలవులు ఉంటాయి. విద్యార్థులు ఏడాది పాటు తరగతి గదుల్లో కూర్చొని పుస్తకాలతో కుస్తీలు పట్టి ఆలసి పోయి ఉంటారు. ఈ ఆలసట, ఒత్తిడి నుంచి బయట పడటానికి విద్యార్థులు సెలవుల్లో సేద తీరడం అవసరమే. అయితే సెలవుల్లో రోజు మొత్తాన్ని ఆట, పాటలతో గడిపి వృథా చేస్తే తర్వాత వ్యద చెందక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు పలు రంగాల్లో వెనుక బడి ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు మాద్యమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోవడంలో వెనుకబడుతున్నారు. ప్రస్థుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వార్షిక విద్యార్హతలతో పాటు అదనపు నైపుణ్యాలు సంపాధించుకోవడం అవసరం. ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికైనా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంగ్లీషు ప్లూయెన్సీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరమవుతున్నాయి. గ్రామీణ విద్యార్థులు ఈ సెలవులును సద్వీనియోగం చేసుకుని ఈ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటే భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులభంగా చేజిక్కించుకోవచ్చు. విద్యార్థులు ఆ దిశగా ఆలోచించి అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి చర్యలు తీసుకోవాలి.

కామెంట్‌లు