ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

విశ్వాస పరీక్ష నెగ్గిన యడ్యూరప్ప

బెంగళూరు: ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అసెంబ్లీలో తన బలం నిరూపించుకున్నారు. మూజువాణి ఓటుతో ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో 15 నిమిషాల్లోనే విశ్వాస పరీక్ష ముగియడం విశేషం. ఇదిలా ఉండగా శాసనసభలో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులకు మార్షల్స్‌కు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. విశ్వాస పరీక్ష అనంతరం స్పీకర్‌ అసెంబ్లీని వాయిదా వేశారు.

కామెంట్‌లు