ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రబీకి రూ.3 వేల కోట్ల సహకార రుణాలు

హైదరాబాద్‌: వచ్చే రబీకి రూ.3 వేల కోట్ల సహకార రుణాలు ఇచ్చే లక్ష్యంగా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌, సహకార శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుజాగ్రత్తగా అవసరమైన మేర ఏడాదిపాటు ప్రైవేటు గోదాముల్ని అద్దెకు తీసుకోవాలని సీఎం సూచించారు. 11 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగుల నిర్మాణాల్ని 9 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈనెలాఖరులోగా చీపురుపల్లి, కుప్పంలలో గ్రామీణ సహకార ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి రామిరెడ్డి తెలిపారు.

కామెంట్‌లు