సోంపేటలో 144 సెక్షన్
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించనున్నారు. మంత్రి పర్యటనకు నిరసనగా పర్యావరణ పరిరక్షణ సమితి సోంపేట బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు సోంపేటలో 48 గంటలపాటు 144 సెక్షన్‌ను విధించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి